తెలంగాణ Martial Arts : టీపీసీసీ అధ్యక్షుడి రేర్ ఫీట్..కరాటేలో కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ర్యాంకు సొంతం రాజకీయాలతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాణిస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR : కేటీఆర్ ను బట్టలూడదీసి కొడుతారు..పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ అహంకారంతో మాట్లాడుతున్నారు. దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. By Madhukar Vydhyula 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC ELECTIONS 2025: కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం? తెలంగాణ సీపీఐ కీలక నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది. By Nikhil 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: గుణపాఠం నేర్వని కేసీఆర్.. అభ్యర్థులులేక ఆగమైతండు: టీపీసీసీ మహేశ్! రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకక కేసీఆర్ ఆగమైతుండని టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. కవిత లిక్కర్ స్కాం, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్ గుణపాఠం నేర్వలేదన్నారు. ప్రజలు ఛీకొట్టినా వ్యవహార శైలి, మాటతీరు మారట్లేదన్నారు. By srinivas 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు. By B Aravind 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society హైడ్రాను ఆపే ప్రసక్తే లేదు..! | TPCC Chief Mahesh Kumar Goud | HYDRA | Ranganath | RTV By RTV 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn