ఇంటర్నేషనల్ భారతీయులకు శుభవార్త.. వీసా లేకుండా మలేషియా ట్రిప్! తమ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుకోవడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాడానికి మలేషియా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్ , చైనా నుంచి వచ్చే పర్యాటకులు వీసా లేకుండా తమ దేశంలో పర్యటించవచ్చని ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. By Bhavana 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Srilanka: టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి శ్రీలంకకు వెళ్లాలంటే వీసా అవసరం లేదు.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో సహా ఏడు దేశాలకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వనుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంటుందని చెప్పారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Siddipet: వెరైటీ దొంగ...ఏకంగా బస్సునే కొట్టేశాడు దోచుకోవడానికి ఏం దొరకలేదనుకుంటాను ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్ళాడో దొంగ. డ్రైవర్ గా మారి...ప్యాసింజర్స్ ను ఎక్కించుకుని వెళ్ళాడు. దారి మధ్యలో డీజిల్ అయిపోవడంతో బస్సును అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న ఏపీ పర్యాటకులు! గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన వేరువేరు ఘటనల్లో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. By Bhavana 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn