No Visa : భారతీయులకు వీసా అక్కర్లేదు..ఆ దేశం కీలక నిర్ణయం!
ఇక నుంచి ఇరాన్ పర్యటించే భారతీయులకు వీసా అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశ ఆర్థికాభివృద్దిని పెంచుకోవడంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న ఇరాన్ ఫోబియాను పారద్రోలేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T153236.184-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/iran-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/VISA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Srilanka-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rtc-bus-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/uttarakhand-1-jpg.webp)