స్టార్ హీరోతో యంగ్ హీరోయిన్ ఎఫైర్.. షూటింగ్స్ లోనూ పక్కనే
టాలీవుడ్ హీరో తన లేటెస్ట్ మూవీలో నటిస్తున్న హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ మూవీతోనే మంచి పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్.. తన సీన్స్ లేకపోయినా షూటింగ్ మొత్తం ముగిసే వరకు అక్కడే ఉంటుందట. హీరో కోసమే ఆమె సెట్స్ లో ఉంటుందని ప్రచారం సాగుతోంది.
/rtv/media/media_files/2024/12/27/QgQmWGa1X4GvXyOVFm8a.jpg)
/rtv/media/media_files/2024/12/27/P3PWY0dD2ooq4aUnvMDp.jpg)
/rtv/media/media_files/2024/12/26/vdVGwbLTP5Qjeyneq5on.jpeg)
/rtv/media/media_files/2024/12/26/v9Yi7QWMcGcdDEKmQOEd.jpg)