సినిమా Rakul Preet Singh : పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్.. ఏం చేసిందో చూడండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 21న నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్ లో ఈమె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలెబ్రెటీలు హాజరయ్యారు. By Archana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn