Toll plaza : టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేత.. ఇక ఇలా చెల్లించాల్సిందే
టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేస్తామని ప్రకటించిన కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఈ మేరకు కీలకనిర్ణయం తీసుకుంది. ముందు చెప్పినట్లు గానే టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేసింది. ఇక నుంచి కేవలం డిజిటల్ పేమెంట్లు మాత్రమే అనుమతించాలని ఆదేశించింది.
/rtv/media/media_files/2025/03/24/Cnu5EID1LmTzVE9UYesr.jpg)
/rtv/media/media_files/2026/02/09/toll-gate-2026-02-09-19-20-59.jpg)