తెలంగాణ TG News: కలెక్టర్‌గా కండక్టర్ కూతురు.. వీణ విజయ రహస్యం ఇదే! తెలంగాణ గ్రూప్1 పరీక్ష ఫలితాల్లో నారాయణపేట అమ్మాయి వీణ అదరగొట్టింది. మల్టీజోన్ 2లో 3వ ర్యాంక్ సాధించింది. ఆర్టీసీ కండక్టర్ కూతురు అయిన ఆమె స్టేట్ 118 ర్యాంక్ సాధించడంతో తమ కల నెరవేర్చిందంటూ పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Wife Attack: నీకు దండంపెడతా నన్ను వదిలేయ్.. భార్య కొడుతుంటే వేడుకున్న భర్త (వీడియో) మధ్యప్రదేశ్‌లో భర్తపై భార్య దాడి చేసింది. గొడవల కారణంగా దూరంగా ఉంటున్న లోకేష్‌పై తల్లి, అన్నతో కలిసి హర్షిత రైక్వార్ దారుణానికి పాల్పడింది. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా డబ్బులు, నగలు ఇవ్వాలంటూ చావాబాదిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC: టన్నెల్ ఆపరేషన్‌పై కీలక అప్ డేట్.. మరో 2 సంవత్సరాలు పట్టే ఛాన్స్! SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ పభుత్వ హాయాంలోనే మరో రెండేళ్లలో నల్గొండ-ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే కృష్టానదీ జలాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు! బెంగళూరులో ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేసింది. మొదట 6 లక్షలు వసూల్ చేసి మరో 20 లక్షలు కావాలంటూ వేధించింది. బాధితుడి ఫిర్యాదుతో శ్రీదేవిని అరెస్ట్ చేశారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి! ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్‌షాక్.. బ్యాటింగ్ ఆర్డర్‌పై కోచ్ క్లారిటీ.. ఇక పరిగెత్తలేడంటూ! ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ క్లారిటీ ఇచ్చాడు. అతను పూర్తిగా స్థాయిలో పరిగెత్తలేడని చెప్పాడు. 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం కష్టమని, మోకాళ్లు సహకరించట్లేదన్నాడు. కానీ అవసరమైనపుడు ముందే దిగుతాడన్నారు. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU వివాదంపై సర్కార్ సంచలన ప్రకటన! HCU వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కొందరు దీనిపై దుష్ప్రాచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు తీసుకోవట్లేదని, పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జీవవైవిద్యానికి నష్టం కలిగించమన్నారు. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP New RationCards: మంత్రి నాదెండ్ల శుభవార్త.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన! పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తిచేసి అందిస్తామన్నారు. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat: రిటైర్మెంట్పై కోహ్లీ బిగ్ అనౌన్స్మెంట్.. 2027 వరల్డ్ కప్ గురించి ఏమన్నాడో మీరే వినండి (వీడియో) విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చేశాడు. ఓ కార్యక్రమంలో 'మీ నెక్ట్స్ బిగ్ స్టెప్ ఏమిటి?'అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. '2027 వరల్డ్ కప్ గెలవడనే నా బిగ్ గోల్' అన్నాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn