వాతావరణం TG Rains: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణశాఖ కీలక ప్రకటన! ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. By srinivas 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ! మార్చి 31 దంతేవాడ, బీజాపూర్ సరిహద్దులో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ తెలిపింది. రేణుక అలియాస్ చైతెను వారం ముందు అరెస్టు చేసి హతమార్చినట్లు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరు మీద లేఖ విడుదలైంది. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో! ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఎకరాకు రూ.31 వేలు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన! ఏపీ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లాలో 497 ఎకరాల్లో CBG ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేలు కౌలు ఇస్తామని ప్రకటించారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bike Taxi Ban: ఊబర్, ఓలా, ర్యాపిడో బైక్‌లు బ్యాన్.. హైకోర్టు సంచలన తీర్పు! బైక్ టాక్సీల వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రానున్న 6 వారాల్లో వీటిని నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సరైన నిబంధనలు లేకుండా ఈ సేవలను కొనసాగించొద్దని, వీటికి సరైన చట్టం అవసరమని జస్టిస్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MCA: ముంబైకి బిగ్ షాక్.. గుడ్ బై చెప్పేసిన ఓపెనర్ బ్యాట్స్‌మెన్! భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి గుడ్‌బై చెప్పేశాడు. గోవాకు మారాలనుకుంటున్నానని, నిరభ్యంతరంగా పర్మిషన్ ఇవ్వాలంటూ MCAకు లేఖ రాశాడు. జైస్వాల్ అభ్యర్థనను మేనేజ్మెంట్ అంగీకరించినట్లు తెలుస్తోంది. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: కలెక్టర్‌గా కండక్టర్ కూతురు.. వీణ విజయ రహస్యం ఇదే! తెలంగాణ గ్రూప్1 పరీక్ష ఫలితాల్లో నారాయణపేట అమ్మాయి వీణ అదరగొట్టింది. మల్టీజోన్ 2లో 3వ ర్యాంక్ సాధించింది. ఆర్టీసీ కండక్టర్ కూతురు అయిన ఆమె స్టేట్ 118 ర్యాంక్ సాధించడంతో తమ కల నెరవేర్చిందంటూ పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Wife Attack: నీకు దండంపెడతా నన్ను వదిలేయ్.. భార్య కొడుతుంటే వేడుకున్న భర్త (వీడియో) మధ్యప్రదేశ్‌లో భర్తపై భార్య దాడి చేసింది. గొడవల కారణంగా దూరంగా ఉంటున్న లోకేష్‌పై తల్లి, అన్నతో కలిసి హర్షిత రైక్వార్ దారుణానికి పాల్పడింది. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా డబ్బులు, నగలు ఇవ్వాలంటూ చావాబాదిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC: టన్నెల్ ఆపరేషన్‌పై కీలక అప్ డేట్.. మరో 2 సంవత్సరాలు పట్టే ఛాన్స్! SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ పభుత్వ హాయాంలోనే మరో రెండేళ్లలో నల్గొండ-ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే కృష్టానదీ జలాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. By srinivas 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn