క్రైం Accident: ఏపీలో ఘోర విషాదం.. గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ..! ఏపీ కర్నూలులో ఘోరం జరిగింది. నందవరం ముగతి క్రాస్ NH167 వద్ద రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలకాపరులపైకి లారీ దూసుకెళ్లింది. లింగన్న అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. కొన్ని గొర్రెలు దుర్మరణం చెందాయి. By srinivas 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఐపీఎల్లో అతనుంటే చాలు.. ఏ ఆర్డర్లో వస్తే ఏంటి? గేల్ కామెంట్స్ వైరల్! ధోనీపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్లో అతనుంటే చాలు. ఏ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన నో ప్రాబ్లమ్. ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని ఎవరూ కోరుకోవద్దని సూచించాడు. భారత యువప్లేయర్లపై కూడా ప్రశంసలు కురిపించాడు. By srinivas 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: పంత్ పీకిందేమీ లేదు.. గొయెంకా వెంటనే ఆ పని చేయండి: హర్భజన్ కీలక సూచన! లఖ్‌నవూ వరుస సరాజయాలపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా లఖ్‌నవూ అత్యధిక ధరకు దక్కించుకున్న రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. గొయోంక ఏదో ఒక మార్పు చేయాలని సూచించాడు. By srinivas 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BIG BREAKING : గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు! తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టేందుకు టీజీపీఎస్సీ సన్నాహకాలు మొదలుపెట్టింది. By srinivas 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Aghori: వాడు అఘోరి కాదు అమ్మాయిల పిచ్చోడు.. ప్రతిరోజు రక్తంతో అభిషేకం చేసి! (వీడియో) అఘోరి గురించి వర్షిణి అన్న విష్ణు సంచలన నిజాలు బయటపెట్టాడు. వాడు అఘోరి కాదు అమ్మాయిల పిచ్చోడని చెప్పాడు. తనను పెళ్లి కూడా చేసుకున్నాడని, బంగారం ఆశచూపి తన చెల్లిని వెంట తిప్పుకుంటున్నాడని మండిపడ్డాడు. వర్షిణి కూడా RTVతో సంచలన విషయాలు బయటపెట్టింది. By srinivas 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: పేదలకు సీఎం చంద్రబాబు శుభవార్త! పేదలకు ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.అవసరాన్నిబట్టి పీహెచ్సీ, సీహెచ్‌సీలో వర్చువల్ వైద్యసేవలు అందించనున్నారు. By srinivas 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Duvvada: ఏ క్షణమైనా నా రాజాను చంపేస్తారు.. అందుకే కరెంట్ కట్ చేసారు: మాధురి సంచలనం! ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని దివ్వెల మాధురి చెబుతోంది. అతన్ని ఏ క్షణమైనా మట్టుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానిస్తోంది. ఇటీవలే గన్‌మెన్‌ను తొలగించడం, బిల్ కట్టినా తన ఇంటి కరెంట్ కట్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. By srinivas 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape case: రైల్వే స్టేషన్లో ఘోరం.. బావ ముందే మరదలిపై అత్యాచారం! కర్ణాటకలో మరో దారుణం చోటుచేసుకుంది. కెఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో బీహార్ వెళ్తున్న యువతిపై అత్యాచారం జరిగింది. ఫుడ్ కోసం మామ కొడుకుతో కలిసి హోటల్ వెళ్తుండగా ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు ఆసిఫ్, ముషార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS sharmila: ఆస్తుల వివాదం.. జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు! కుటుంబ ఆస్తుల వివాదంలో వైఎస్ జగన్ పై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క ఆస్తి కూడా తమ తల్లి విజయమ్మకు ఇవ్వలేదని మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగానే కాదు మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు. By srinivas 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn