Tiruvannamalai : వరల్డ్ కప్ గెలిచారు.. మొక్కు తీర్చుకున్నారు: అరుణాచలంలో క్రికెటర్ల గిరిప్రదక్షిణ
టీ20 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించడంతో ఆటగాళ్లు ఆధ్యాత్మిక బాట పట్టారు. క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ తమ మొక్కును చెల్లించుకున్నారు.
/rtv/media/media_files/2025/10/14/rape-2025-10-14-21-21-05.jpg)
/rtv/media/media_files/2026/03/12/varun-2026-03-12-16-08-33.jpg)
/rtv/media/media_files/2025/02/19/Xt35Ph2wHV5cMvHps2Ez.jpg)