Tirupati : తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న CMR అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న CMR అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన మోహన్ బాబు యూనివర్సిటీపై ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ భారీ జరిమానా విధించింది.యూనివర్సిటీకి రూ,15 లక్షల జరిమానా విధించింది.
తిరుపతి జిల్లా కేవిబిపురంలో దారుణం జరిగింది. అల్లుడు కోసం కూతురుపై రోకలి బండతో మోది చంపేసింది ఓ కిరాతకపు తల్లి. కేవిబీపురంలో గ్రామంలో ఐదు నెలల క్రితం18 ఎళ్ళ బాలుడికి,15 ఎళ్ళ మైనర్ బాలికకు ప్రేమ పెళ్లి జరిగింది.
ఏపీలోని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇళ్లల్లో బాంబులు పెట్టాని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. అలాగే తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టినట్లు బెదిరించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఈసారి 16 రకాల వంటకాలను పంపిణీ చేయనుంది.
నేడు మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాలయ అమావాస్యను "సర్వ పితృ అమావాస్య" అని కూడా అంటారు. ఈరోజున పూర్వీకులకు, చనిపోయిన బంధువులకు ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు.
జనసేన నేత కొట్టే సాయి కు చైర్మన్ పదవి ఎంపిక చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కు శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇంఛార్జ్, జనసేన బహిష్కృత నేత వినుత కోట బహిరంగ లేఖ రాశారు.
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీ కి తిరిగి జవసత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీని నియమించింది.