క్రైం Mumbai : బాంబులు వేస్తాం..అప్రమత్తంగా ఉండండి.. మ్యూజియంలను పేల్చివేస్తామని బెదిరింపు కాల్స్.! దేశంలోని ఆర్థిక నగరమైన ముంబైలోని కొలాబా వర్లీ , ఇతర ప్రదేశాలలో ఉన్న ప్రధాన మ్యూజియంలకు శుక్రవారం పేలుడు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మ్యూజియంలను పరిశీలించారు. అయితే పేలుడు పదార్థాల జాడ మాత్రం లభించలేదు. By Bhoomi 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn