AP: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి కారుని, బైక్‌ని ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
షేర్ చేయండి
Bull Race: ఎద్దుల పందెంలో అపశృతి.. యువకుడిని పొడిచి చంపిన బాహుబలి ఎద్దు!
గంగ జాతర పురస్కరించుకొని తిరుపతి జిల్లా కొట్టాలలో నిర్వహించిన ఎద్దుల పోటీలో అపశృతి చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి వచ్చిన బాహుబలి ఎద్దు జనంపైకి తిరగబడి దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పొడిచి చంపింది. స్థానిక ఎస్సై రామాంజనేయులు ఎద్దుల పోటీని తాత్కాలికంగా నిలిపేశారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_library/vi/GGpi5OTUeN8/hq2.jpg)
/rtv/media/media_library/vi/f-kNrQiSC3c/hq2.jpg)
/rtv/media/media_files/gQO0tGbYfxoJBztvy7Et.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-7.jpg)