10th class Results 2026: నేడే పదవ తరగతి ఫలితాలు..ఎలా తెలుసుకోవాలంటే?
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పరీక్షా ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. (ఈ రోజు) ఏప్రిల్ 29వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలు అధికారికంగా విడుదల కానున్నాయి.
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-07-07-45.jpg)