BIG BREAKING: స్కూల్ విద్యలో ఇంటర్ విలీనం లేనట్లే.. యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు
ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రతిపాదనపై తలెత్తిన సాంకేతిక సమస్యల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2026-27)ఇంటర్మీడియట్ అడ్మిషన్లను పాత పద్ధతిలోనే (యథావిధిగా) కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
/rtv/media/media_files/2025/01/05/d2Z6e93mQqSwuDRcmqWb.jpg)
/rtv/media/media_files/2025/04/29/8iwQymC1T9fEXe4qd6KY.jpg)
/rtv/media/media_files/2025/03/23/zH07GWvP8ajkcT80wSXA.jpg)
/rtv/media/media_files/2024/12/28/qvSgHr1LrBOp4Zh0F4OP.jpg)
/rtv/media/media_files/2025/01/25/WsHoqgabFdQYC80IZXji.jpg)
/rtv/media/media_files/tRytRibnhd1MYRDuI2Z3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-4.jpg)