Jammu-kashmir: కథువాలో ఎన్కౌంటర్..ఒక ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఒక ఉగ్రవాది మరణించారు. రెండు రోజుల తేడాలో జమ్మూ కాశ్మీర్లో రెండు ఉగ్రదాడులు జరిగాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఒక ఉగ్రవాది మరణించారు. రెండు రోజుల తేడాలో జమ్మూ కాశ్మీర్లో రెండు ఉగ్రదాడులు జరిగాయి.
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న బస్సులోనుంచి 9 మందిని కిడ్నాప్ చేసి పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఇతర ప్రయాణికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఓ వంతెన సమీపంలో 9 మంది మృతదేహాలను గుర్తించారు.
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. డేరా ఇస్మాయిల్ఖాన్ అనే జిల్లాలో చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 పోలీసులు మృతి చెందగా.. మరో ఆరుగులు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
పాక్ లో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్యల్లో భారత ఏజంట్లు యోగేష్ కుమార్, అశోక్ కుమార్ ఆనంద్ ల ప్రమేయం ఉందని సజ్జాద్ ఆరోపించారు.లతీఫ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు యోగేష్ ఉమైర్ అనే వ్యక్తిని నియమించుకున్నాడని ఆరోపించారు.
మణిపూర్‌లో ఈరోజు తెల్లవారుఝామున ఉన్నట్టుండి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెండుసార్లు కాల్పులు జరిపారు. ఇందులో మణిపూర్ కమాండో ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు.
పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో త్రీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. జైషే అల్ అదిల్ కు చెందిన రెండు ప్రధాన కార్యాలయాల మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఈ దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది.
ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు...నన్ను కాల్చొద్దు అంటూ టీవీ లైవ్‌లో న్యూస్ ప్రెజెంటర్ వేడుకొన్నాడు. భయంతో వణికిపోయాడు. ఈక్ఎడార్లో మొహానికి ముసుగు ధరించిన కొందరు దుండగులు అలజడి సృష్టించారు. అక్కడి అధ్యక్షుడు నోబోవా దేశంలో అత్యవసర పరిస్థితి విధించాక ఈ ఘటన జరిగింది.
నిన్న జమ్మూ-కాశ్మీర్ లోని ఫూంచ్ లో ఉగ్రవాదుల దాడి ప్రీప్లాన్డ్ అని చెబుతున్నారు భారత సైన్యాధికారులు. ముందుగా దాడి ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించి.. ఆ తర్వాత మూల మలుపు వద్ద కొండల్లో దాక్కొని దాడులు చేసినట్లు భద్రతా అధికారులు గుర్తించారు.
జమ్మూ కశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గాం అనే జిల్లాలోకి ఉగ్రవాదులు చొరబడటంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆపరేషన్ చర్యలు కొనసాగించాయి. ఈ ఘర్షణలో భద్రతా బలగాలు 5గురు ఉగ్రవాదుల్ని హతం చేశాయి. మృతులు లష్కరే తోయిబాకు చెందినవారని అధికారులు తెలిపారు.