J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు
ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు.
ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు.
పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
పహల్గాంలో పర్యాటకుల పై ఉగ్రదాడి తరువాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.ఉగ్రవాదులు,అనుమానితుల ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను దళాలు పేల్చేశాయి.
ఏం జరిగినా...ఎవరేం అన్నా తమ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోమంటున్నారు పాక్ నేతలు. ఒకవైపు యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మరింత ఎగదోస్తూ.. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు స్వాత్రంత్య సమరయోధులంటూ పాక్ ఉప ప్రధాని వ్యాఖ్యలు చేశారు.
పర్యాటకులపై దాడి సమయంలో ఉగ్రవాదులు తమ హెల్మెట్లపై కెమెరాలు ధరించారు. తద్వారా మొత్తం సంఘటనను వీడియో చిత్రీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తమ సంస్థకు పంపారు. కొంతమంది ఉగ్రవాదులు స్నిపర్ కాల్పుల మాదిరిగా దూరం నుండి కాల్పులు జరిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం అలర్ట్ అయింది. అత్యంత శక్తివంతమైన ధ్రువ్ హెలికాప్టర్లలో ఒకదాన్ని శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో ఎగరడానికి అనుమతించింది.
జమ్మూ కశ్మీర్లో పహల్గామ్లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 28 మంది మృతి చెందారు. క్రూరంగా మతం, పేర్లు అడిగి టూరిస్ట్‌లను చంపేసిన ఆ దుర్మార్గుల ఫొటోలను అధికారులు విడుదలు చేశారు. స్కెచ్‌లతో గీసిన ఆ టెర్రరిస్ట్‌ల ఫొటోలను రిలీజ్ చేశారు.
పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసి 26 మంది పర్యాటకుల్ని చంపేశారు. దొరికినవారిని దొరికినట్లు చంపేయడంతో మిగిలిన పర్యాటకులు హడలిపోయారు. వారిని కాపాడాటానికి వచ్చిన ఆర్మీ జవాన్లను చూసి కూడా వారు వణికిపోయారు.