ఇంటర్నేషనల్ TERRORIST KILLED:పఠాన్ కోట్ దాడి సూత్రధారి లతీఫ్ ఖాన్ హతం భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పఠాన్ కోట్ దాడి సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ ను పాకిస్తాన్ లో చంపేశారు. పంజాబ్ లోని సియాకోట్ లో అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi: దేశ రాజధానిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న ఇస్లామిగ్ స్టేట్ టెర్రరిస్ట్ మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు దేశ రాజధాని పోలీసులు తెలిపారు. By Karthik 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Anantnag Encounter : దేశంకోసం ప్రాణాలు వదిలిన ఈ డీఎస్పీ కథ వింటే ఖచ్చితంగా సెల్యూట్ చేస్తారు..! మంగళవారం అనంత్‌నాగ్‌లో సైనికులు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమయూన్ భట్ వీరమరణం పొందారు. హుమాయున్ భట్‌కి రెండు నెలల కుమార్తె ఉంది. ఆయన తండ్రి కూడా ఐజీగా సేవలందించి రిటైర్ అయ్యారు. కాగా అటు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా, రాష్ట్రీయ బజరంగ్ దళ్ కార్యకర్తలు 'పాకిస్థాన్ డౌన్', 'షహీద్ జవాన్ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు. By Bhoomi 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn