కల్తీ పాల ఘటన .. 17కి చేరిన మృతుల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 17కు చేరింది.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 17కు చేరింది.
మిడిల్ఈస్ట్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత కరెన్సీపై పడింది. రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద అమెరికా డాలర్ ముందు నిలవలేకపోతోంది. శుక్రవారం మరో 64 పైసలు పడిపోయి తొలిసారిగా రూ.93 మార్కును దాటింది.
హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. సముద్రంలోని అమెరికా-యూకే సైని స్థావరమైన డిగో గార్సియా టార్గెట్‌గా ఈ మిస్సైల్స్‌ను ప్రయోగించింది.
భార్య వంట చేయని కారణంతో విడాకుల కోరిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు గట్టి కౌంటర్ ఇచ్చింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యత ఉంటుందని తెలిపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆ చమురు అమ్మకాలకు సంబంధించి 30 రోజుల మినహాయింపును జారీ చేసింది.
జయనగరం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరి వైపు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
జగిత్యాలలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని బతికి ఉండగానే శ్మశానవాటికలో ఓ కుటుంబం వదిలివెళ్లేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పశ్చిమాసియాలో సాగుతున్న ఉద్రిక్తతలు మరిన్ని మలుపులు తిరిగుతున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన 'ఎఫ్-35' (F-35) యుద్ధ విమానాన్ని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.