Cyber Crime: ఎంపీకి బురుడి.. రూ.56 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఎంపీకే బురిడి కొట్టించారు. ఆయన అకౌంట్లో నుంచి ఏకంగా రూ.56 లక్షలు కాజేశారు. ఫేక్ కేవైసీతో ఈ మోసానికి పాల్పడ్డారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఎంపీకే బురిడి కొట్టించారు. ఆయన అకౌంట్లో నుంచి ఏకంగా రూ.56 లక్షలు కాజేశారు. ఫేక్ కేవైసీతో ఈ మోసానికి పాల్పడ్డారు.
స్పేస్లో కూడా వండిన పదార్థాలు తినొచ్చని చైనాకు చెందిన వ్యోహగాములు నిరూపించారు. స్పేస్ స్టేషన్లో వాళ్లు చికెన్ వింగ్ వండుకొని తిన్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి డయాబెటీస్, ఒబెసిటి లాంటి వ్యాధులతో బాధపడేవారు అమెరికాకు వెళ్లలేరు. వీళ్లు వీసాకు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.
మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ మరోసారి కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఉన్న సమయంలోనే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు
సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు.
కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో బస్సు ప్రమాదం జరిగింది. జనగామ నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్ను దాటి మరో రూట్లోకి దూసుకొచ్చింది.
వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంస్మరణ ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విభజనకు సంబంధించిన కొన్ని చరణాలు ఆ గేయం నుంచి తొలగించినట్లు ఆరోపించారు.
బీట్రూట్ను కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు, తక్కువ రక్తపోటు, అలర్జీ సమస్య ఉన్నవారు బీట్రూట్ చాలా దూరంగా ఉండాలి. దీనిని తినే విషయంలో జాగ్రత్త వహించాలంటున్నారు.