Chirag Paswan: నితీశ్తో ముగిసిన భేటి.. చిరాగ్ పాశ్వన్ సంచలన వ్యాఖ్యలు
శనివారం సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చిరాగ్ పాశ్వన్ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు.
శనివారం సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చిరాగ్ పాశ్వన్ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు.
2019లో జరిగిన ఓ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో మరణించిన ఓ భారతీయ మృతురాలి కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది.
నేటికాలంలో ఒత్తిడి, ఆందోళన, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. మార్కెట్లో లభించే రసాయన హెయిర్ డై వల్ల త్వరగా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇంట్లోనే సహజమైన హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
జలుబు చేసిన పిల్లలకు అరటిపండు ఇవ్వడం వల్ల ఎలాంటి హాని లేదు. అరటిపండు పిల్లల శరీరానికి మేలు చేస్తుంది. అరటిపండులో పోషకాలన్నీ పిల్లల శరీరంలోని కణాలను రిపేర్ చేయడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, శక్తిని అందించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
అతను యూట్యూబ్లో పాపులర్. 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో జన్సరాజ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అతనే మనీశ్ కశ్యప్.
శీతాకాలంలో మొక్కజొన్న రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. మొక్కజొన్నను సరైన పద్ధతిలో తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీని వలన మలవిసర్జన సులభమై, మలబద్ధకం సమస్య క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు టార్గెట్గా మరోసారి తీవ్రవిమర్శలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బాగానే కుట్రలు జరిగాయని ఆరోపించారు.
తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతోనే నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి ఏకంగా రూ. 20వేలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా వెల్లడించారు.