KTR: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్‌కు KTR కౌంటర్.. సంచలన కామెంట్స్!
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ కావడం కలకలం రేపుతోంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడుతోంది. ఇంకా హైకోర్టు వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో అధికారులు షాక్ అయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
ఐపీఎల్ 2026కు సంబంధించి రవీంద్ర జడేజా డీల్ సక్సెస్ అయింది. అతను సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్ కు చేరుకున్నాడు. ఇక సంజుశాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు. జడేజాతో పాటూ సామ్ కరణ్ కూడా ఆర్ఆర్ గూటికి చేరుకున్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన విజయం కేవలం ఆ పార్టీ బలం మాత్రమే కాదని, తెరవెనుక జరిగిన రాజకీయ వ్యూహాలు, కీలక సామాజిక వర్గాల మద్దతు కూడా ఉన్నాయి.
గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ వేడుకల నిమిత్తం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ సిక్కు యాత్రికుల బృందం నుంచి అదృశ్యమైన ఓ 52 ఏళ్ల మహిళ ఇస్లాం మతాన్ని స్వీకరించి, స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుంది.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. జేడీయూతో కలిసి ఓట్లను కొల్లగొట్టింది. అయితే ఈ సారి నితీశధ్ సీఎం అవుతారా లేదా అనేది మాత్రం సందిగ్ధంగా మారింది.
నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడులో ఇప్పటికి తొమ్మిది మంది చనిపోయారు. ఇందులో సీనియర్ పోలీసు అధికార, మెజిస్ట్రేట్ తో పాటూ తొమ్మిది మంది ఉన్నారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.