Asim Munir: ఇరాన్లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ప్లాన్ అదేనా ?
తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బుధవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆయన పర్యటిస్తుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బుధవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆయన పర్యటిస్తుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్.. అమెరికాకు మరో సంచలన వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ప్రయోగించే మొదటి క్షిపణికే అమెరికా నౌకలు సముద్రంలో మునిగిపోతాయంటూ హెచ్చరించింది.
తెలంగాణలో సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లకు ట్రాన్స్‌కో యంత్రాంగం హెచ్చరించింది. గురువారం ఉదయం 11 గంటలలోగా విధుల్లో చేరాలని ఆదేశించింది. ఒకవేళ చేరకుంటే వాళ్లని ఉద్యోగాల నుండి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో రెండు తరగతి గదుల్లో ఓ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో టీచర్‌తో సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దేశ చరిత్రలో గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా మూడు కీలక బిల్లులు గురువారం లోక్‌సభ ముందుకు రానున్నాయి. ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టనుంది.
దైవదర్శణానికి వెళ్తున్న భక్తుల జీవితాల్లో రోడ్డు ప్రమాదం తీరని చీకట్లను నింపింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సూర్యాపేట జిల్లాలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై హోర ప్రమాదం జరిగింది. పిల్లలమర్రి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందారు. అతివేగంతో వెళ్తున్న ఆయన వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు బిగ్ షాక్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం పెద్ది విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది.