TG: పంచాయితీ ఎన్నికల బరిలో యువత జోరు..40 ఏళ్ళ లోపు వారే ఎక్కువ
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
రాబోయే 100 సంవత్సరాలలో మానవ పరిణామం కేవలం సహజ ఎంపిక ద్వారా మాత్రమే కాకుండా.. జన్యు ఇంజనీరింగ్, బయోనిక్స్, కృత్రిమ మేధ కలయిక ద్వారా నడపబడుతుంది. ఈ మార్పులు జీవితాలను సులభతరం చేసి వ్యాధులు, వృద్ధాప్యం వంటి వాటిపై జాగ్రత్తగా ఉపయోగించాలి.
ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు.
ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడంపై క్రెమ్లిన్ లో అమెరికా, రష్యాలు ఈ రోజు చర్చలు జరిపాయి. అయితే ఇందులో ఎటువంటి పురోగతి మాత్రం సాధించలేదు. మాస్కో తనదని చెప్పుకునే కైవ్ భూభాగాన్ని అప్పగించాలని పుతిన్ డిమాండ్ చేశారు.
చిన్నపిల్లలకు వేసిన కోవిడ్ టీకాల వల్ల తలెత్తిన తీవ్రమైన దుష్ప్రభావాలకు సంబంధించి ఒక అంతర్గత నివేదిక లీక్ అయినట్లు కలకలం రేపింది. కోవిడ్-19 టీకా తీసుకున్న తర్వాత కనీసం 10 మంది చిన్నారులు మరణించినట్లు ఓ నివేదికలో వచ్చిది.
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సోదరి ఉజ్మా ఖాన్ మంగళవారం సాయంత్రం అడియాలా జైలులో కలిశారు. ఇమ్రాన్ ఖాన్ కస్టడీలో హత్య చేయబడ్డారనే విస్తృత ఊహాగానాల మధ్య ఈ భేటీ జరిగింది.
మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మానసిక ఒత్తిడి కారణంగా తన పెళ్లి రోజు రాత్రే ఇంటి నుంచి అదృశ్యమైన 26 ఏళ్ల పెళ్లి కొడుకు మూడు రోజుల తర్వాత హరిద్వార్‌లో కనిపించాడు.
భారతీయ రైల్వే ప్రారంభించిన రైల్ మదద్ యాప్ ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం రూపొందించిన సమగ్ర వేదిక. ఇది కేవలం లగేజీ పోగొట్టుకున్న సమస్యలకే కాకుండా.. అన్ని రకాల సమస్యలకు 24x7 పనిచేస్తుంది. దీనిలో అన్ని రకాల ఫిర్యాదులను ఇందులో నమోదు చేయవచ్చు.