AP Crime : కామాంధుడి వేధింపులకు వివాహిత బలి.. పురుగుల మందు తాగి!
ఓ కామాంధుడి వేధింపులకు వివాహిత బలైన ఘటన ఘటన కృష్ణా జిల్లా లోని పామర్రు మండలంలో చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది.
ఓ కామాంధుడి వేధింపులకు వివాహిత బలైన ఘటన ఘటన కృష్ణా జిల్లా లోని పామర్రు మండలంలో చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది.
ఆన్లైన్ గేమింగ్ నియంత్రించడానికి, 'రియల్ మనీ గేమింగ్' వ్యసనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.
మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోనూ మీరట్ తరహా ఘటన చోటుచేసుకుంది. డ్రమ్ములో కాళ్లు చేతులు కట్టేసి, కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన 13 ఏళ్ల కూతురు ఆన్లైన్ గేమ్‌లో సైబర్ నేరగాడి వేధింపులకు గురైందని వెల్లడించారు. అపరిచితుడు ఆమెను నగ్న చిత్రాలు పంపమని అడిగాడని అన్నారు. ఇది పెరుగుతున్న సైబర్ క్రైమ్ ప్రమాదాన్ని సూచిస్తుందని తెలిపారు.
కేరళలో శిశువుపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 18 నెలల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు ఈ శిక్షను విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. అలాగే రూ.72,000 భారీ జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
దేశంలో వరకట్న వేధింపులు మళ్లీ పెరుగుతున్నాయి. 2023లో 14 శాతం నేరాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన నివేదికలో వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఆ ఏడాది 15,489 వరకట్న వేధింపు కేసులు నమోదయ్యాయి.
మేడ్చల్ ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్‌ను అతని భార్య హతమార్చింది. నిత్యం మద్యం సేవించి వేధించడంతో, భరించలేక హత్యకు పాల్పడింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
చైతన్యానంద సరస్వతి లైంగిక వేధించిన కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన ఫోన్లో వాట్సాప్ చాట్ చూసి షాక్ అయ్యారు. బాబా విద్యార్థినులను అసభ్యకరంగా మెస్సేజ్‌లు పంపడమే కాకుండా.. వారిని విదేశాలకు పంపేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.