Latest News In Telugu Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఆగస్ట్ 1కి వాయిదా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ పిటిషన్లు దాఖలు చేశారు. దీని మీద హైకోర్టులో విచారణ జరిగింది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.. చివరికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతికి హైదరాబాద్‌లో ఉంటున్న స్వామి అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన స్వామి ఆమెను లొంగదీసుకొని మోసం చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో రోడ్డెక్కనున్న కొత్త కేటగిరీ బస్సులు.. మహిళలుకు నో ఫ్రీ ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రానున్నాయి. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే పలు బస్సులు డిపోలకు చేరాయి. త్వరలోనే వీటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. వీటిల్లో మహిళలూ టికెట్ కొనాల్సి ఉంటుంది. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం కమర్షియల్ ట్యాక్స్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌ను A-5గా చేర్చడంతో ఆయన్ని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. By B Aravind 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సర్పంచ్ ఎన్నికలకు మొదలైన కసరత్తు.. ఓటర్ల జాబితా తయారీపై.. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. పంచాయతీల్లో వార్డు మ్యాపింగ్, వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా నుంచి పంచాయతీ ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ పై కేసు నమోదు! తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది.ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రూ. 1000 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి! Godavari : భద్రాచలం వద్ద గోదావరి కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maoist : నేటినుంచి మావోయిస్టు వారోత్సవాలు.. ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు! నేటినుంచి ఆగస్టు4 వరకూ మవోయిస్టుల వారోత్సవాలు జరగనున్నాయి. ఏజెన్సీ మండలాలు వాజేడు, వెంకటాపురంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn