BIG BREAKING: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం సలహాదారుడిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 6 గ్యారెంటీల అమలు బాధ్యతను ఆయనకు అప్పగించారు.
తెలంగాణ ప్రభుత్వం సలహాదారుడిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 6 గ్యారెంటీల అమలు బాధ్యతను ఆయనకు అప్పగించారు.
తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు.
నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతకు .. రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు పెద్దలు.
మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు.
ఏపీతో ఆగిపోతుందనుకున్న మొంథా తుఫాను దిశ మార్చుకుని తెలంగాణపై ప్రతాపం చూపిస్తోంది. ఊహించని రీతిలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు నీట మునిగాయి.