తెలంగాణ Golf City: హైదరాబాద్‌కు త్వరలో 200 ఎకరాల్లో గోల్ఫ్ సిటీ.. హైదరాబాద్‌కు మరో కొత్త ప్రాజెక్టు రానుంది. నగరానికి దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీ నిర్మించనున్నారు. దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా(పీజీఏ) స్థానిక భాగస్వామి స్టోన్ క్రాఫ్ట్ సంస్థతో కలిసి ముందుకు వచ్చింది. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వోఆర్ 2024ను దీపావళి నుంచి అమల్లోకి తీసుకురానుంది. ప్రతిగ్రామంలో ఒక భూ రక్షకుడిని నియమించనుంది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ నుంచి యాదాద్రికి త్వరలో ఎంఎంటీఎస్ సేవలు: కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సందర్శించారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 'హైడ్రా ఆగదు.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదు' : సీఎం రేవంత్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా తీరుపై ప్రశ్నించిన వాళ్లపై అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైడ్రా ఆగదని.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో కులగణన సర్వే .. మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: ఓఎల్ఎక్స్లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు! తెలంగాణలో ప్రభుత్వ భూములను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ గాజుల రామారం, బాలయ్య బస్తీలో 307 సర్వే నంబర్‌గల 16 ఎకరాల భూమిని 477 ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టడంతో అధికారులు ఖంగుతిన్నారు. భూ కబ్జాదారులపై కేసు నమోదు చేయనున్నారు. By srinivas 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తెలంగాణ లో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ | Renewal Of Telangana Village Revenue System | RTV By RTV 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థిస్తూ గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ చేసింది. యాథావిధిగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నాలాల నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగింత ! రహదారుల తరహాలోలాగే హైదరాబాద్‌లో నాలలను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే నాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn