Municpal Election Result: నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. ఆరు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. ఆరు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. నేడు విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు గట్టిగానే పోటీ ఇస్తున్నాయి.
సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 39 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 27 వార్డులను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని సుస్థిరం చేసుకుంది.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 1వ వార్డులో విజయం సాధించిన అభ్యర్థిని పట్టపగలే కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారనే వార్త స్థానికంగా కలకలం రేపుతోంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం పలు కీలక మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం నమోదైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు షాక్ ఇస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జయకేతనం ఎగురవేసింది. తె