కమలం ఖాతాలో కరీంనగర్ కార్పొరేషన్ | Karimnagar Municipal Corporation Election Results | RTV
Komatireddy Raj Gopal Reddy: మంత్రి పదవి ఇవ్వకుంటే డైరెక్ట్ సీఎం అవుతా.. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని తెలిపారు. ఒకవేళ తాను మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యానించారు.
Municipal election results 2026 : మంత్రి పొంగులేటికి బిగ్ షాక్.. ప్రచారం చేసిన చోటే తిరగబడ్డ ఫలితాలు!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకున్నప్పటికీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఫలితాలు భిన్నంగా వచ్చాయి.
Kothagudem Municipality : పొంగులేటికి బిగ్ షాక్...ఒక్కటైన సీపీఐ -బీఆర్ఎస్!
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అందర్ని షాక్ కు గురిచేశాయి. సాధారణంగా మిత్రపక్షాలుగా ఉండే కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఇక్కడ సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో విడివిడిగా పోటీ చేశాయి.
Municipal election results 2026: వర్ధన్నపేటలో ఉద్రిక్తత: రీకౌంటింగ్‌లో మారిన ఫలితం!
వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు ఫలితం రీకౌంటింగ్‌లో తారుమారు కావడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొదట వెలువడిన ఫలితాలకు, రీకౌంటింగ్ తర్వాత ప్రకటించిన ఫలితాలకు పొంతన లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
/rtv/media/media_files/2026/02/14/congress-mayor-candidate-katipalli-shamanta-2026-02-14-14-57-56.jpg)
/rtv/media/media_files/2026/02/13/komatireddy-raj-gopal-reddy-2026-02-13-23-37-57.jpg)
/rtv/media/media_files/2025/07/26/ponguleti-2025-07-26-18-49-55.jpg)
/rtv/media/media_files/2026/02/13/ponguleti-2026-02-13-16-02-00.jpg)
/rtv/media/media_files/2026/02/13/vardhanapeta-2026-02-13-15-36-51.jpg)