Society రేషన్ కార్డులకు బ్రేక్ కులగణననే ఫైనల్! | New Ration Cards in Telangana 2025 | CM Revanth Reddy | RTV By RTV 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట! రేషన్ కార్డుల జారీ విషయంలో మంత్రులు భట్టి , ఉత్తమ్ లో మాట చెప్పడం ఇప్పుడు లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అంటే.. భట్తి 10 లక్షల రేషన్ కార్డులు అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. By Krishna 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన! రాష్ట్రంలో మరోసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ration cards: స్మార్ట్ కార్డుగా మారనున్న రేషన్ కార్డులు.. స్వైప్ చేస్తేనే సరుకులు! ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డులను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. రేషన్ కార్డ్ స్వైప్ చేయగానే లబ్ది దారుడి వివరాలు డిస్ప్లేలో కనిపించేలా రూపొందించనుంది. ఈ పద్ధతితో రేషన్ పంపిణీలో జరుగుతున్న మోసాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ration Card: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. కొత్త రేషన్ కార్డు రూల్స్ ఇవే! రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్ ఇచ్చింది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఆదాయం మించిన వారు అర్హులు కారని స్పష్టం చేసింది. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Cabinet: రేపే జాబ్ క్యాలెండర్.. కేబినెట్ కీలక నిర్ణయం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రేపే జాబ్ క్యాలెండర్ కు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీలో ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేషన్‌కార్డు లేని వారికి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తు ఫారంలో తమకు రేషన్ కార్డు లేదని పేర్కొనాలని తెలిపారు సీఎం. By Shiva.K 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Ration Cards: కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ ఇవే..! కొత్త రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. డిసెంబర్ 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Shiva.K 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn