Heavy Rains: వర్షాలకు అతలాకుతలం అవుతున్న కామారెడ్డి.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు కామరెడ్డి మునిగింది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు కామరెడ్డిలోని రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
Heavy Rains: తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Telangana Rains: ఆ 9 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెగిన రోడ్డు.. నీళ్లలో పడ్డ బస్సు.. | Road Washed Away In Floods | Mahabubnagar Rains | Weather |RTV
Rain Alert: తెలంగాణలో వర్ష బీభత్సం.. ఆ 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూల్స్ కి సెలవులు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరం శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
TG Rains: తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో అయితే రేపు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు.
BIG BREAKING: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు
రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న 3 రోజులు అధికారుల సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో CM వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
/rtv/media/media_files/2025/08/28/kamareddy-2025-08-28-11-48-22.jpg)
/rtv/media/media_files/2025/08/27/railway-track-2025-08-27-13-34-45.jpg)
/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
/rtv/media/media_files/2025/08/16/telangana-heavy-rains-2025-08-16-13-12-44.jpg)
/rtv/media/media_files/2025/05/10/DHYAlD0qXjndBflEIEoa.jpg)
/rtv/media/media_files/2025/08/13/hyderabad-heavy-rains-2025-08-13-15-52-42.jpeg)
/rtv/media/media_files/2025/08/12/telangana-2025-08-12-18-34-52.jpg)