Latest News In Telugu Telangana Rains: తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. By V.J Reddy 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rains: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు! TG: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఖమ్మం, కరీంనగర్, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వానల గురించి వాతావరణశాఖ కీలక అప్డేట్...ఎప్పటి వరకు కురుస్తాయంటే! రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం, బుధవారం వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని అధికారులు తెలిపారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG Rains: తెలంగాణలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు TG: రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ TG: ఈరోజు నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, SRCL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro | భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రో ఆగనుందా? భారీ వర్షం కారణంగా మెట్రో రైళ్ల సర్వీసులకు ఎక్కడా ఆగలేదు అని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మెట్రో రైళ్లను నిలిపివేసినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..! హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు ఎండ నుండి ఉపశమనం పొందుతున్నారు. మరో మూడురోజులపాటు రెయిన్ అలర్ట్ ఉందన్న వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By Jyoshna Sappogula 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains In Telangana: తుఫాన్ ఎఫెక్ట్.. వర్షాలే... వర్షాలు..! దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి వాన కురుస్తోంది.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ విభాగం హైదరాబాద్ శాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో 'మిచాంగ్' తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. By Trinath 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనానికి తోడుగా మరో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీని ప్రభాంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn