HYD Rains : హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉప్పొంగుతున్న మూసీ.. డేంజర్ లో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్!
హైదరాబాద్లో కురుస్తోన్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. నిన్నరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు.
/rtv/media/media_files/2025/09/26/imd-hyderabad-issues-red-alert-2025-09-26-21-52-52.jpg)
/rtv/media/media_files/2025/08/28/heavy-rains-2025-08-28-07-15-17.jpeg)