Telangana Rains : మరో 4 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణకు రెడ్ అలెర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో రాగల మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
/rtv/media/media_files/2025/08/04/rains-2025-08-04-16-46-04.jpg)
/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
/rtv/media/media_files/2026/06/09/hyd-rain-2026-06-09-20-24-48.jpg)