Heavy rains: తెలంగాణ మళ్లీ వరద ముప్పు.. 4 రోజులు ఈ జిల్లాలో భారీ వర్షాలు!
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ పలు జిల్లాల్లో సెప్టెంబర్ 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. వచ్చే 4రోజుల పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
Telangana Heavy rains : గణేష్ నిమజ్జనం వేళ..తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేనివిధంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈరోజు వినాయక నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో వాతవారణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు మరోసారి వర్ష సూచన జారీ చేసింది.
Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ వెల్లడించింది.
Hyderabad Heavy Rains : మరోసారి నీటమునిగిన భాగ్యనగరం...బయటకు వచ్చారో ఇక అంతే...
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. వారం రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం మరోసారి వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Rain Alert : మరో కొద్ది గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాల వారు జర ఫైలం
తెలంగాణలో మరో కొద్ది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert : తెలంగాణలో ద్రోణి ప్రభావం...మరో రెండు రోజులు దంచుడే..దంచుడు
తెలంగాణలో ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Heavy Rain : మరో కొద్దిగంటల్లో భారీ వర్షం..అప్రమత్తం చేసిన పోలీసులు
సోమవారం భారీవర్షం కురిసే అవకాశంఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య భారీవర్షం కురిసే అవకాశం ఉన్నందును ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.
/rtv/media/media_files/2025/08/28/heavy-rains-2025-08-28-07-15-17.jpeg)
/rtv/media/media_files/2025/06/06/hnHfBMAL4bqJKQqjpizN.jpg)
/rtv/media/media_files/2025/08/12/telangana-heavy-rains-2025-08-12-16-15-42.jpeg)
/rtv/media/media_files/2025/07/23/heavy-rain-in-the-next-few-hours-2025-07-23-13-58-38.jpg)
/rtv/media/media_files/2025/07/23/rain-alert-in-telangana-2025-07-23-12-52-23.jpg)
/rtv/media/media_files/2025/07/19/hyd-rain-2025-07-19-18-02-32.jpg)