తెలంగాణ Rain alert : తెలంగాణకు రెయిన్ అలెర్ట్...వర్షాలే వర్షాలు ఎండలతో సతమవుతున్న తెలంగాణ వాసులకు వాతవరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది. By Madhukar Vydhyula 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rains: తెలంగాణకు చల్లటి కబురు.. రేపటి నుంచి వానలే వానలు! ఎండలతో ఉక్కురిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రేపటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. By Vijaya Nimma 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Rain: ఎర్రటి ఎండల్లో చల్లటి కబురు..2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. వచ్చే రెండ్రోజుల్లో ఎండలు తగ్గుముఖం పడతాయని, ఆకాశం మేఘావృతం అవుతుందని అధికారులు అన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ rain: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్ష సూచన.. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొద్దిగా గాలుల వేగంతో పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు అధికారులు. ఈనెల 20న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. By Vijaya Nimma 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn