Latest News In Telugu సీఎం పదవిపై భట్టి విక్రమార్క ఏమన్నారంటే! తెలంగాణలో కాంగ్రెస్ 80 స్థానాలు గెలవడం తథ్యమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి పదవిని ఎవరైనా ఆశించవచ్చని; అయితే అధిష్ఠానానిదే తుది నిర్ణయమని అన్నారు. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ పుట్టుకే ఆరెస్సెస్‌లో ఉంది.. కాంగ్రెస్ వల్లే కేంద్రంలో బీజేపీ గెలుస్తోంది: అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ విజయాలకు తామెలా కారణమవుతామంటూ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టుకే ఆరెస్సెస్ లో ఉందని, గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని విమర్శించారు. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వచ్చే ఏడాది నుంచి తెలంగాణ మొత్తం తిరుగుతా: హన్మకొండ బీజేపీ సభలో పవన్ కల్యాణ్ ఆంధ్ర తనకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మనిచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ అంతటా పర్యటిస్తానన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టాలని కోరారు. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్ 'ఆరు గ్యారెంటీలు' పచ్చి అబద్ధాలు: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. కర్ణాటకలో ఆ పార్టీ పాలనలో విఫలమైందని, తెలంగాణలో బీజేపీకి అవకాశమివ్వాలని కోరారు. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దుబ్బాక కారుదా, కమలానిదా..! రెండోసారి గెలుపు కోసం శ్రమిస్తున్న రఘునందన్ బీఆర్ఎస్ కంచుకోటల నడుమ ఉన్న దుబ్బాకలో ఎలాగైనా మళ్లీ గెలవాలని రఘునందనరావు సర్వశక్తులూ ఒడ్డుతుండగా, వ్యూహాత్మకంగా తమకు కీలకమైన స్థానాన్ని చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. తాజాగా రఘునందన్ కు మద్దతుగా మందకృష్ణ ప్రచారం చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రేవంత్ రెడ్డితో పాటు ఆ నాయకులపై ట్రాఫిక్ చలాన్లు ఎంతున్నాయో తెలుసా! బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు చాలామంది పేరుమీద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఏ ప్రధాన పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం విశేషం. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: సీఐపై రెచ్చిపోయిన అక్బరుద్దీన్.. రివర్స్ షాక్ ఇచ్చిన ఖాకీలు.. ఎన్నికల ప్రచారంలో సీఐని దూషించిన ఘటనలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. పీపీసీ సెక్షన్ 353,153(a),506,505(2) & 125 RP ప్రకారం కేసు బుక్ చేశారు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: వామ్మో ఇంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయా? టాప్‌లో రేవంత్, రాజాసింగ్..! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 226 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అత్యధికంగా రేవంత్ రెడ్డి, రాజాసింగ్‌పై 89 చొప్పున కేసులు ఉన్నాయి. బండి సంజయ్‌పై 55 కేసులు ఉన్నాయి. కేసీఆర్‌పై 9, కేటీఆర్‌పై 8, ఈటల రాజేందర్‌పై 40 కేసులు ఉన్నాయి. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Jobs: ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇవీ లెక్కలంటూ వెబ్సైట్ రిలీజ్.. తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ఉద్యోగాలు గుర్తించి.. 1,60,083 పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం ఇంకా 42,652 పోస్టుల భర్తీ ప్రాసెస్‌లో ఉందని తెలిపింది. పూర్తి వివరాలను వెబ్సైట్(http://telanganajobstats.in/)లో చెక్ చేయొచ్చు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn