Latest News In Telugu Telangana Elections: వాళ్లిద్దరి ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా పోటీ.. హాట్ కామెంట్స్ చేసిన డీకే అరుణ కేసీఆర్, కేటీఆర్ నిండు ఆశీర్వాదంతోనే ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డికి కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆచారి బలం తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం పంచుకోవాలనే ఓట్లు చీల్చాలనే దురుద్దేశంతో ఎమ్మెల్సీ కసిరెడ్డికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు డీకే అరుణ. By Shiva.K 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నియోజవర్గానికి ఏం చేశాడని మళ్లీ టికెట్ ఇచ్చారు.. జైపాల్ యాదవ్పై కసిరెడ్డి ఫైర్ బీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా జైపాల్ యాదవ్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. 2018లో జైపాల్ యాదవ్ గెలుపు కోసం పనిచేశామని.. కానీ చివరికి తననే దూరం పెట్టారని అందుకే కాంగ్రెస్లోకి వెళ్లినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయకున్నా అధిష్ఠానం మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. By B Aravind 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: కాంగ్రెస్ కు జిట్టా బాలకృష్ణారెడ్డి షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఇటీవల పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు భువనగిరిలో జరగనున్న బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress Bus Yatra: తెలంగాణకు రానున్న రాహుల్, ప్రియాంక గాంధీ.. అక్కడి నుంచే బస్సు యాత్ర ప్రారంభం.. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన ఖారారైంది. ఈ నెల 18,19,20 తేదీల్లో వారు రాష్ట్రంలో బస్సు యాత్ర చేయనున్నారు. ముందుగా అక్టోబర్ 18న ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. రాహుల్, ప్రియాంక ముందు నుంచే శివ భక్తులు కావడంతో.. శివునికి పూజ చేసిన అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: కాంగ్రెస్ ఆఖరికి ఆవు పేడను కూడా వదలదు.. పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో: కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గడ్ లో ఆవు పేడ కుంభకోణం బయట పడిందని.. కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఆవు పేడను కూడా వదలడం లేదంటూ నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 9 ఏళ్లలో కమిషన్ల రూపంలో దోచుకున్న సొమ్మును ఖర్చు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్న పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో పడుతున్నారన్నారు. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా.. ‘ప్యామిలీ ప్యాక్’ లేనట్లే..! కాంగ్రెస్ స్క్రీనింగ్ మిటీ చైర్మన్ మురళీధరన్.. కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. జాబితాలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు . గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయత ఆధారంగా ఇవాళ్టి సమావేశంలో 70 సీట్లపై కసరత్తు పూర్తయ్యిందన్నారు. By Shiva.K 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Politics: ఆ ఇద్దరు బీఆర్ఎస్ లీడర్ల సైలెంట్ ఆపరేషన్.. పొన్నాల రాజీనామా వెనుక ఏం జరిగిందో తెలుసా? మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే.. పొన్నాలను గులాబీ గూటికి చేర్చడంలో బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్, కేశవరావు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Congress: కాంగ్రెస్ హైకమాండ్ కు బీసీ నేతల షాక్.. రేపు గాంధీభవన్ లో దీక్ష.. వివరాలివే! కాంగ్రెస్ లో బీసీలకు 34 టికెట్లు ఇవ్వాల్సిందేనని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో రేపు గాంధీభవన్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Congress: కాంగ్రెస్ లో తారా స్థాయికి టికెట్ల పంచాయితీ.. గాంధీభవన్ వద్ద ఆదివాసీల మెరుపు ధర్నా! ఈ రోజు గాంధీభవన్ వద్ద ఆదివాసీలు మెరుపు ధర్నాకు దిగారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అసిఫాబాద్ నుండి గాంధీభవన్ కు ఆదివాసీలు భారీగా చేరుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం డప్పులు, కొమ్ములు, డోలుతో స్లొగన్స్ ఇస్తూ గాంధీభవన్ మెట్లమీద ధర్నా చేశారు. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn