Latest News In Telugu TS Elections 2023 : నేడే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్.. రాష్ట్రంలో ఓటర్లు మొత్తం ఎంత మందో తెలుసా? తెలంగాణలో ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,17,17,389 మంది కాగా.. పురుష ఓటర్లు 1,58,71,493 మంది, మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. By Nikhil 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Politics: ఆశలు వదులుకున్న ముత్తిరెడ్డి.. జనగామలో పల్లాకు లైన్ క్లీయర్? జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే టికెట్ రేసు నుంచి తప్పుకున్నట్లు అర్థం అవుతోంది. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామా టికెట్ విషయంలో లైన్ క్లీయర్ అయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM KCR: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు: డీకే అరుణ సంచలన వాఖ్యలు సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై మాజీ మంత్రి డీకే అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. కేటీఆర్ తాను సీఎం అవ్వాలని కేసీఆర్ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కేటీఆర్ సీఎం కావడానికి ఆయనని ఎం చేస్తారో అని మాకు భయంగా ఉందన్నారు అరుణ. By Nikhil 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana BJP: తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్: మురళీధర్ రావు ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించామన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన మా టార్గెట్ అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ అంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. By Nikhil 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఈసారి ఫిక్స్.. తెలంగాణలో అధికారంపై బీఎల్ సంతోష్ సంచలన కామెంట్స్.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? అంత సీన్ ఇప్పుడుందా? అని సొంత పార్టీ నేతలే ఊగిసలాడుతున్న వేళ.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నో మోర్ డౌట్స్.. అధికారం మనదే' అంటూ ఘంటాపథంగా తేల్చి చెప్పారు. కన్ఫ్యూజన్ ఏమీ లేదు.. కథ మొత్తం మనదే ఉంటుందని కామెంట్స్ చేశారు. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM's Breakfast Scheme: ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్.. శుక్రవారం నుంచే ప్రారంభం.. స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపటి నుంచే(06-10-2023, శుక్రవారం) ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇంతకాలం ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Voters: తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల.. మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి.. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర తుదిఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493గా ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339 కాగా ట్రాన్స్ జండర్ ఓటర్లు 2557 మంది ఉన్నారు. By Shiva.K 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etela: చీటర్ మోదీ కాదు మీ అయ్య - కేటీఆర్ పై ఈటల ఇంకా ఏమన్నారంటే? తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయాలు మరింత హాట్ హాట్ మారాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొసాగుతోంది. ప్రధాని మోదీ ప్రసంగంపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రధానిని రావణాసురునితో పోల్చుతూ..చిల్లరగా మాట్లాడుతున్నారంటూ మండిపట్టారు. చీటర్ మోదీ కాదు మీ అయ్య అంటూ కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు ఈటెల రాజేందర్. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn