Latest News In Telugu Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్‌లోకి జంపేనా? తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది? మొన్న మహబూబ్ నగర్ సభకు గైర్హాజరైన ఆ పార్టీ సీనియర్ నేతలు.. ఇవాళ ఇందూరులో జరిగిన సభకు కూడా డుమ్మా కొట్టారు. బీజేపీ సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, గడ్డం వివేక్ తో పాటు.. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా నేటి సభకు హాజరవలేదు. By Shiva.K 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi vs CM KCR: ఎన్డీఏలోకి వస్తానంటే వద్దన్నా.. కేటీఆర్ ను ఆశీర్వదించమంటే నో చెప్పా.. కేసీఆర్ టాప్ సీక్రెట్స్ రివీల్ చేసిన మోదీ ఇందూరు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెట్టానని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌కు ఫండింగ్ చేశారని ఆరోపించారు. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలోనూ నోట్లు పంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు ప్రధాని మోదీ. అంతేకాదు.. ఎన్డీయేలో చేరుతానంటూ కేసీఆర్ తమ వద్దకు వచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు. By Shiva.K 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy: తెలంగాణలో బీసీ కుల గణన.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ.. వివరాలివే! తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు రేవంత్. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ కు షాక్.. మరో కీలక నేత రాజీనామా! కాంగ్రెస్ పార్టీకి మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశారు. దాదాపు 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును పార్టీలోకి తీసుకుని మళ్లీ ఆయనకే టికెట్ ప్రకటించడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. By Nikhil 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Congress: కాంగ్రెస్ లో లొల్లి పెట్టిన మైనంపల్లి చేరిక.. మరో కీలక నేత రాజీనామా? By Nikhil 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Telangana BJP: ఈ నెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు? అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలెట్టిన బీజేపీ అధిష్టానం. ఈనెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా ఉన్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటనపై ఢిల్లీలో అమిత్‌షాతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. అమిత్‌షాతో అభ్యర్థుల ఎంపిక అంశం, పార్టీలో నెలకొన్న పరిస్థితిలు, మోదీ సభపై కిషన్‌రెడ్డి చర్చించారు. కొన్ని నియోజకవర్గాలకు పేర్లని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు ఖరారు చేసినట్టు సమాచారం. By Vijaya Nimma 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: యుద్ధం మొదలైంది.. ట్విట్టర్ వేదికగా రచ్చ రచ్చ చేస్తున్న కేటీఆర్, రేవంత్, కోమటిరెడ్డి.. తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య విమర్శల పర్వం మొదలైంది. మీ పాలన అదీ అంటే.. మీ పాలన ఇదీ అంటూ పరస్పర పొలిటికల్ యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ గట్టిగా నడుస్తోంది. By Shiva.K 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Politics: ఫలించని కేటీఆర్ బుజ్జగింపు.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రకించారు. త్వరలోనే ఆయన కాంగ్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆయన కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. By Nikhil 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: ప్రతి పార్లమెంట్‌కు రెండు సీట్లు ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్‌కు బీసీ నేతల డిమాండ్.. ప్రతిపార్లమెంటుకు రెండు సీట్లు ఇవ్వవలసిందే అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) లో బీసీ నేతలు(BC Leaders) కోరుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, బీసీనేతలు నేరుగా ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి తమ వాదన వినిపించారు. By Shiva.K 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn