Latest News In Telugu Telangana Elections: ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రెబల్స్ తలనొప్పిగా పరిణమించారు. టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. దాంతో వీరిని బుజ్జగించేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగారు. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఈ ఎన్నికల నిబంధనలు మీకు తెలుసా? కట్టు తప్పారో వేటు తప్పదు! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులతోపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించే నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధన మేరకు ప్రచారం చేయాలి. లేదంటే ఈసీ వేటు తప్పదు. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర.. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్‌పై మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సంయుక్తంగా ఈ డిక్లరేషన్‌ను ప్రిపేర్ చేసినట్లుగా ఉందని విమర్శించారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమే ఈ డిక్లరేషన్ అని విమర్శించారు కేటీఆర్. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ గడువు.. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవతగా.. నేటితో ఆ ప్రక్రియ ముగిసింది. నిన్నటి వరకు 2,474 నామినేషన్లు దాఖలయ్యాయి. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పొంగులేటికి ముందే ఎలా తెలుసు? ఐటీ దాడులపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. తనపై ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెండు రోజుల ముందే ఎలా తెలుసు? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఐటీ దాడులకు బీజేపీకి సంబంధమే లేదన్నారు. ఐటీ అధికారులు వారి పని వారు చేసుకుంటున్నారని తెలిపారు. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: రేవంత్‌కు వైఎస్ షర్మిల హెల్ప్.. ఏం చేసిందంటే.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు వైఎస్ షర్మిల నేరుగా రంగంలోకి దిగారు. రేవంత్‌కు వ్యతిరేకంగా కామారెడ్డిలో పోటీకి సిద్ధమైన వైఎస్ఆర్టీపీ నేత నీలం సుధాకర్‌ను హైదరాబాద్ పిలిచి మాట్లాడారు. పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. దాంతో సుధాకర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. అదిరిపోయే పథకాలు.. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana Elections: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాళ్ల దాడి.. పలువురికి గాయాలు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీల శ్రేణులతో పాటు.. రోడ్డుపై వెళ్తున్న వారికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా సాగనున్నాయి. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సారథులు కేసీఆర్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ముగ్గురి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల పోరు హోరెత్తుతోంది. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn