తెలంగాణ అదృశ్యమైన ముగ్గురు గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం నల్గొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. కల్లు ప్యాకెట్ దొరకడంతో భయపడి ఈ నెల ఈ నెల 17న స్కూల్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్ లో వీరిని పట్టుకున్నారు. By Kusuma 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra: హిమాయత్‌సాగర్ కబ్జాలపై హైడ్రా యాక్షన్.. 83 కట్టడాలు నేలమట్టం! హైడ్రా నెక్ట్స్ ఫోకస్ హిమాయత్ సాగర్. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తల ఫామ్ హౌజ్‌లతోపాటు ఇతర 83 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. మరో రెండు రోజుల్లో వీటిని నేలమట్టం చేయనున్నట్లు తెలుస్తోంది. By srinivas 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG : ఆసుపత్రిలో శిశువు మృతిపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందడంపై వచ్చిన వార్తా కథనాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. కమిషనర్ సమర్పించిన నివేదికలో పత్రికలో వచ్చిన వార్త కథనంలోని పలు అంశాలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: చిన్నారిని పీక్కుతున్న వీధి కుక్కలు.. తెలంగాణలో మరో దారుణం! బోధన్ పట్టణంలో వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద ఉన్న చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో మాంసపు ముద్దలను గుర్తించారు. బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు. By Vijaya Nimma 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana DSC: త్వరలో మరో 6 వేల టీచర్ పోస్టులు: భట్టి విక్రమార్క 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు మరో పది రోజుల్లో విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాగే మరో 6 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG New PCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ ను అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు ఉండడం ఆయనకు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేవంత్ రెడ్డి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే! బీసీ రిజర్వేషన్లు పెంచాకే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వివిధ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా ఎన్నికల తర్వాత పెంచుతారా? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు HYDRA Ranganath: ఆ పని చేస్తే హైడ్రా ఊరుకోదు.. ప్రజలకు నా విజ్ఞప్తి ఇదే: రంగనాథ్ సంచలన ఇంటర్వ్యూ ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే హైడ్రా చూస్తూ ఊరుకోదని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వాటిని పక్కాగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా స్థలాలు, ఇళ్లులు కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. RTVకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KLH University: రికార్టు సృష్టించిన కేఎల్‌హెచ్ క్యాంపస్.. జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF)లో కేఎల్‌హెచ్ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ దక్కింది. దేశవ్యాప్తంగా మొత్తం 6517 ఉన్నత విద్యా సంస్థలు పోటీ పడగా.. తెలంగాణ నుంచి ఈ వర్సిటీ అత్యత్తమ ర్యాంక్ సాధించింది. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn