Latest News In Telugu Telangana : మందుబాబులకు షాక్.. కౌంటింగ్ రోజున వైన్ షాపులు బంద్ జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్ రోజున మద్యం షాపులు మూసివేయబడతాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Group 1: గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9న ఉదయ 10.30 AM నుంచి 1.00 PM గంటల వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఉపాధి హామీ పనుల్లో దొరికిన పురాతన రాతి పాత్ర.. తెరిచి చూడగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లిలో కూలి పనికి వెళ్లినవారికి పురాతన కాలం నాటి 25 వెండి నాణేలు, రెండు వెండి ఉంగరాలు దొరికాయి. అవి నిజాం కాలం నాటివని పలువురు అధికారులు భావిస్తున్నారు. వాటిని పురావస్తు శాఖకు పంపించనున్నారు. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం తొలగించడం మూర్ఖపు నిర్ణయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అమర వీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదని.. ఉన్నవాటిని తొలగించడం తప్పుడు నిర్ణయమని అన్నారు. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే తెలంగాణలో బీసీ కులగణన చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం గైడ్‌లైన్స్‌ను ఖరారు చేయనున్నారు. అన్ని సజావుగా సాగితే జులైలో కులగణన చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. By B Aravind 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు.. ఎవరి ఫోన్లపై నిఘా పెట్టారంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతం ఎంతంటే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2.00 PM గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన మరో యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతురాలిని గుంటపల్లి సౌమ్యగా గుర్తించారు. ఈమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదిగిరి పల్లె. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karimnagar : కరీంనగర్లో ఉద్రిక్తత.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు కరీనంగర్‌లో శనివారం నిర్వహించిన హనుమాన్ భక్తుల శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తూ వీరంగం సృష్టించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే హనుమాన్ భక్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరుగురు స్వాములపై కేసు నమోదైంది. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn