Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ : ఈసారి కూడా అమ్మాయిలదే హవా!
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఆదివారం విడుదల చేశారు.
/rtv/media/media_files/2026/04/13/harsha-2026-04-13-21-14-22.jpg)
/rtv/media/media_files/2026/04/12/inter-2026-04-12-11-39-00.jpg)