Phone Phonng Case : మాజీ మంత్రి హరీష్‌రావుకు మరోమారు ఊరట.. హైకోర్టు ఏం చెప్పిందంటే
మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించాడని ఆరోపిస్తూ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సదరు కేసును కొట్టివేయాలంటూ హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 12 వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.