Latest News In Telugu Telangana Elections: బాబోయ్ అన్ని కోట్లా?.. వివేక్‌కు ఈడీ బిగ్ షాక్.. డ్రామా మొత్తం రివీల్.. చెన్నూరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్కి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనపై ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. ఆయన నడుపుతున్న బోగస్ కంపెనీల వివరాలు, లావాదేవీలు జరిగే తీరుతెన్నులు వెల్లడించింది. తాజాగా రూ. 200 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. By Shiva.K 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Jobs: ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇవీ లెక్కలంటూ వెబ్సైట్ రిలీజ్.. తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ఉద్యోగాలు గుర్తించి.. 1,60,083 పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం ఇంకా 42,652 పోస్టుల భర్తీ ప్రాసెస్‌లో ఉందని తెలిపింది. పూర్తి వివరాలను వెబ్సైట్(http://telanganajobstats.in/)లో చెక్ చేయొచ్చు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పువ్వాడా మజాకా.. మార్క్ ప్రచారంతో హోరెత్తిస్తున్న మంత్రి.. ఫోటోలు వైరల్.. ఖమ్మంలో పువ్వాడ అజయ్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చెప్పులు కుడుతూ.. జనాలకు చెప్పులా రక్షణగా ఉంటానంటున్నారు. అరటి పళ్లు విక్రయిస్తున్నారు. పాన్ కట్టి ఇస్తున్నారు. ఛాయ్ పెడుతూ వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు మంత్రి పువ్వాడ. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam: ఖమ్మంలో అర్థరాత్రి ఉద్రిక్తత.. తుమ్మలతో ప్రాణాహాని ఉందంటున్న మాజీ పోలీస్ అధికారి.. ఖమ్మం పట్టణంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మాజీ పోలీస్ అధికారి బోస్ ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావుతో తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించారు బోస్. రౌడీలు తన ఇంటికి వచ్చారన్నారు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elecitons: కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు.. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అమరజ్యోతి వద్ద మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిర్వహించిన ఇంటర్వ్యూపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు ఇవ్వగా.. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది ఈసీ. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: అర్థరాత్రి ధర్నాకు దిగిన సీతక్క.. కారణమిదేనట.. ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క అర్థరాత్రి ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. బ్యాలెట్ పేపర్‌పై మిగతా అభ్యర్థుల కంటే తన ఫోటో చిన్నగా ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఫోటో మారుస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతి.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం.. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి కీలక పదవి ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికల ప్లానింగ్, ప్రచార కమిటీ కన్వీనర్లకు చీఫ్ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన జారీ చేశారు. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మైనంపల్లికి అన్ని ఆస్తులున్నాయా? రంగంలోకి దిగిన ఈసీ.. విచారణకు ఆదేశం మైనంపల్లి హనుమంతరావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ప్రముఖ న్యాయవాది రామారావు లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: నేడు తెలంగాణకు అమిత్ షా.. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలంగాణకు వస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేయనున్నారు. గద్వాల, నల్లగొండ, వరంగల్ బీజేపీలో సభల్లో పాల్గొంటారాయన. సాయంత్రం బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేస్తారు. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn