Latest News In Telugu Telangana Elections: బీఆర్ఎస్ ఇప్పటి వరకు గెలవని 17 స్థానాలివే.. ఈసారైనా బోణీ కొట్టేనా? తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికైనా దాదాపు బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తూ వచ్చింది. కానీ, రాష్ట్ర మంతటా ఇదే ప్రభావం లేదని 17 నియోజకవర్గాలు నిరూపిస్తున్నాయి. ఈ 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్కసారిగా కూడా గెలవలేదు. మరి ఈసారైనా గెలుస్తుందో లేదో చూడాలి. By Shiva.K 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా?.. కాంగ్రెస్‌పై కవిత ఫైర్.. కాంగ్రెస్ నేత చిదంబరం తెలంగాణ అమరవీరులకు క్షమాపణలు చెప్పడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గ్యారంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా? అని ప్రశ్నించారు. తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణలు చెప్పలేరా? అని ప్రశ్నించారు. By Shiva.K 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: కేసీఆర్‌ను పొలిమేరలు దాటే వరకు తరమాలి.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు.. మేడ్చల్‌లో ఐటీ పార్కు తీసుకొస్తామన్న హామీని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి ఇద్దరు కలిసి దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. చెరువులను మింగేసిన మల్లారెడ్డిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. By B Aravind 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లో చేరనున్న కీలక నేత.. నర్సాపూర్ కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గురువారం నర్సాపూర్‌లో జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన అనిల్‌ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. By Shiva.K 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కరరావు టార్గెట్‌గా మిర్యాలగూడలో ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. భాస్కరావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు. By Shiva.K 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్ష పదవికి గాలి అనిల్ కుమార్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. By V.J Reddy 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హయత్‌నగర్‌లో అర్థరాత్రి ఉద్రిక్తత.. మధుయాష్కి గౌడ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. హయత్‌నగర్‌లో అర్థరాత్రి అలజడి రేగింది. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గెస్ట్ హౌస్‌లో తనిఖీలు చేశారు పోలీసులు. సోదాల్లో రూ. 5.5 లక్షల నగదును గుర్తించి సీజ్ చేశారు. లెక్కలు చెప్పాలని మధుయాష్కిని కోరారు. ఇది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనే అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: కాంగ్రెస్ ఓడిపోతే నిరుద్యోగులు అడవి బాట.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఉద్యోగాలు రాని యువత అడవిబాట పట్టే అవకాశం ఉందని అన్నారు. By V.J Reddy 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి.. వారి పనే అంటూ ఫైర్.. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి అటాక్ జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి మట్టి పెళ్లను విసిరాడు. ఈ దాడి కాంగ్రెస్ వాళ్ల పనే అంటూ బాలరాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేసినట్లు కొందరు చెబుతున్నారు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn