Latest News In Telugu కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఫిక్స్.. రాజగోపాల్ రెడ్డి కోడలు కీలక వ్యాఖ్యలు ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు ఆయన కోడలు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ.. కేసీఆర్ ఆన్ ఫైర్ నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యం అయిందని అన్నారు. By V.J Reddy 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రూ.20 వేల కోట్లతో వరద సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి కేటీఆర్ హామీ.. హైదరాబాద్లో రూ.20 వేల కోట్లతో వరద సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని అన్నారు. ప్రస్తుతం 70 కి.మీ మెట్రో ఉండగా దాన్ని 400 కిలోమీటర్లకు పెంచుతామని తెలిపారు. By B Aravind 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రైతు రుణమాఫీ అప్పుడే చేస్తాం.. హరీష్ రావు కీలక ప్రకటన! తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ నేతల వల్లే రైతు రుణమాఫీ ఆగింది అని అన్నారు. డిసెంబర్ 5న ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నాకు టికెట్ రాకుండా చేసింది వాళ్లే.. అద్దంకి సంచలన కామెంట్స్! కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపారు. తనకు ఎవరి వాళ్ళ టికెట్ రాలేదు, ఎందుకు రాలేదు అనే దానిపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే? తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ నాయకుల ఆస్తులు, అప్పుల యొక్క వివరాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా వివేక్ నిలిచారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Know Voter ID: మొబైల్ నెంబర్ తో మీ ఓటర్ ఐడీ తెలుసుకోవచ్చు.. ఇలా చెక్ చేయండి.. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు ఉందా లేదా? తెలుసుకుండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఓటర్ ఐడీని తెలుసుకోవచ్చు. electoralsearch.eci.gov.in వెబ్సైట్లో మీ ఓటును చెక్ చేసుకోండి. By Shiva.K 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: గువ్వల బాలరాజుపై దాడి.. ప్రశాంత్ కిషోర్ ఆడిస్తున్న డ్రామా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గువ్వల బాలరాజు దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గువ్వల బాలరాజుపై దాడి జరగడం ప్రశాంత్ కిషోర్ ఆడుతున్న ఒక డ్రామా అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిపించారని ఆరోపించారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: అత్యధిక నామినేషన్లు ఈ నియోజకవర్గంలోనే.. కేసీఆర్కు తిప్పలు తప్పవా?! తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 4,798 మంది అభ్యర్థులు 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా సీఎం పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి, మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో ఫైల్ అయ్యాయి. By Shiva.K 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn