Latest News In Telugu Telangana: మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ.. ఎన్నికల ప్రచారం ఖర్చుల కోసం రూ. లక్ష చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలవాలని అన్నారు. శంకరమ్మను ఉన్నత స్థానంలో చూస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణ ఎన్నికల బరిలో యంగ్ లీడర్స్ వీరే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ యువతరం బయలెల్లింది. ఒక్క ఛాన్స్ ఇస్తే తామేంటో చూపిస్తామంటోంది యువత. దాదాపు 35ఏళ్లలోపు ఉన్నవారు వందలాది మంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యశస్విని రెడ్డి 26 అత్యంత పిన్న వయస్కకురాలిగా నిలిచింది. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manda Krishna Madiga: కన్నీరుమున్నీరైన మందకృష్ణ మాదిగ.. హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోదీ.. మాదిగల విశ్వరూప మహాసభలో మందకృష్ణ మాదిగ కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకోవడంతో.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. దాంతో ప్రధాని మోదీ భుజం తట్టి ఆయన్ను ఓదార్చారు. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karimnagar: కరీంనగర్లో థ్రిల్లింగ్ ఫైట్.. పోటీ చేసే ముగ్గురూ మున్నూరు కాపులే.. ? కరీంనగర్ నియోజకవర్గంలో ఈసారి థ్రిలింగ్ కాంపిటేషన్ ఉండనుంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్, బండి సంజయ్, పురుమల్ల శ్రీనివాస్ ముగ్గురూ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో టఫ్ కాంపిటీషన్ కనిపిస్తోంది. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఈ ఎన్నికల నిబంధనలు మీకు తెలుసా? కట్టు తప్పారో వేటు తప్పదు! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులతోపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించే నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధన మేరకు ప్రచారం చేయాలి. లేదంటే ఈసీ వేటు తప్పదు. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే.. నారాయణఖేడ్ టికెట్ విషయంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సురేష్ షెట్కార్‌కు బదులుగా పటోళ్ల సంజీవ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దాంతో సంజీవ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సురేష్ షెట్కార్‌కు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. మూడు స్థానాల్లో మార్పు.. రాష్ట్ర బీజేపీ 14 మంది అభ్యర్థులతో పార్టీ ఫైనల్ జాబితాను విడుదల చేసింది. బెల్లంపల్లి, వనపర్తి, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. ఈ ఎన్నికల్లో 111 స్థానాల నుంచి పోటీ చేయనున్న బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. By B Aravind 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మీరు అలా చేయడంతోనే ఉన్న పదవి పోయింది.. కార్యకర్తలతో బండి సంజయ్.. జిన్నారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్.. సీఎం సీఎం అంటూ అభిమానులు చేసిన నినాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నినాదాలు చేయడం వల్లే ఉన్న పోస్టు ఊడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ని తొలగించిన విషయం తెలిసిందే. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: 50 ఏళ్లలో చేయనివాళ్లు ఇప్పుడు చేస్తారా? నిర్ణయం ప్రజలదే అంటున్న కేటీఆర్.. మంత్రి కేటీఆర్ 5వ సారి ఎమ్మెల్యేగా సిరిసిల్ల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల ప్రజలు తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు కేటీఆర్. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn